Wednesday , August 5 2020
Home / Latest News / టాటా మోటార్స్ బంపర్ ఆఫర్.. !
tata motors
tata motors

టాటా మోటార్స్ బంపర్ ఆఫర్.. !

Tata motors : దేశీయ ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్‌ తన కస్టమర్ల కోసం మెగా ఆఫర్‌ ప్రకటించింది. టాటా మోటర్స్‌ తన ఎస్‌యూవీ కారును లేదా పికప్‌ ట్రక్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లకు టీవీ, వాషింగ్‌ మెషీన్‌, మిక్సీ వంటి గిఫ్ట్‌లను అందిచనుంది. అంతేకాకుండా వీటితోపాటు ఏకంగా రూ.5 లక్షల విలువైన బంగారాన్ని కూడా ఉచితంగా ఆఫర్‌ ఇస్తుంది. ఈ ఆఫర్‌ నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

About admin

Check Also

Prema Pipasi Movie

‘ప్రేమ పిపాసి’ మూవీ రివ్యూ..

ర‌చ‌న‌, ద‌ర్శక‌త్వం: ముర‌ళీస్వామి నిర్మాత‌: పిఎస్‌ రామ‌కృష్ణ‌ న‌టీన‌టులు: జిపిఎస్, క‌పిలాక్షి మ‌ల్హోత్రా, సొనాక్షి వ‌ర్మ, జ్యోతి రాజ్‌పుత్‌, మ‌మ‌త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *