Wednesday , August 5 2020

ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు..

government age limit

ప్రభుత్వ ఉద్యోగులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి పెంపుపై సాధారణ పరిపాలన శాఖలో పరిశీలన జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో 42 ఏళ్ల వరుకు పెంచిన వయోపరిమితి గడువు ఇటీవలే ముగిసింది. ఈ నేపథ్యంలోనే 42 ఏళ్ల కంటే అదనంగా ఏడాది లేదా రెండేళ్లకు పెంచే విషయమై అధికారుల మధ్య చర్చలు జరిగాయి. త్వరలోనే వీటిపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Read More »

మెరిసే చర్మానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

healthy skin tips

అందరికి అందంగా ఉండాలని ఉంటుంది. అయితే పొల్యూషన్ వల్ల వారు తీసుకునే ఆహారం వల్ల అందం చిన్న వయసులోనే చర్మంపై ముడతలు, మొటిమలు వచ్చి చర్మాన్ని పాడుచేస్తాయి. ఆలా రావడం వల్ల ఉన్న కాస్త కాంతి కూడా కోల్పోతుంది. అయితే అలాంటివారు కొన్ని ఆహార అలవాట్లు మార్చుకొని, ఇక్కడ ఉన్న కొన్ని చిట్కాలను పాటిస్తే చర్మం అందగా మెరిసిపోతుంది. రోజుకు కనీసం 10 గ్లాసుల నీరు తాగితే డీహైడ్రేషన్ ముప్పు …

Read More »

కేజీ ‘ప్లాస్టిక్’కి కేజీ బియ్యం.. రోజా సంచలన నిర్ణయం

nagari mla roja

నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా సెల్వమణి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె నియోజకవర్గం నాగరిని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ఓ కొత్త ఆలోచన తీసుకొచ్చారు. అదేంటంటే.. నగరిలో ప్లాస్టిక్ తొలిగించేందుకు ఓ కేజీ ప్లాస్టిక్ కు కేజీ బియ్యం అని ఆమె ప్రకటించారు. ఈ మేరకు ఆమె నగరి నియోజకవర్గంలో ప్రకటించారు. ఈరోజు నగరి నియోజకవర్గంలో పలుచోట్ల రోజా పర్యటించారు. అయితే అక్కడ ఓ కాలువ వద్ద …

Read More »

అంగరంగ వైభవంగా జరిగిన నటి అర్చన వివాహం

archana marriage

సినీ నటి, బిగ్ బాస్ సీజన్ 1 కాంటస్టెంట్ అర్చన, ప్రముఖ హెల్త్‌కేర్‌ కంపెనీ ఉపాధ్యక్షుడు, వ్యాపారవేత్త జగదీశ్‌ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మూడుముళ్లతో ఇద్దరు ఒకటయ్యారు. ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరయ్యి కొత్త జంటను ఆశీర్వదించారు. అక్టోబర్ 3న వీరి నిశ్చితార్థం జరగగా మంగళవారం రాత్రి సంగీత్ తో పెళ్లి వేడుక ప్రారంభమయ్యింది. బుధవారం రాత్రి పెళ్లి రిసెప్షన్‌ నిర్వహించారు. గురువారం …

Read More »

టీడీపీ నన్ను సస్పెండ్‌ చేయడమేంటి: వల్లభనేని వంశి

vallabhaneni vamsi

వల్లభనేని వంశి.. తెలుగు దేశం పార్టీకి రాజీమానా చేశాడు. పార్టీలో అలాగే ఉండనివ్వడైనికి చంద్రబాబు ఎంతో బుజ్జగించాడు. అయిన వల్లభనేని వంశి వినలేదు. ఇన్నాళ్లు ఎందుకు ఈ పార్టీలో ఉన్ననా అని బాధపడ్డారు. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్న వైసీపీకే మద్దతు ఇస్తా అంటూ నిన్న లైవ్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు వల్లభనేని వంశి. అయితే అప్పటికే చంద్రబాబు నాయుడు విజయవాడలు ఓ చిల్లర పని చేస్తున్నాడు. అదే …

Read More »

తెనాలి రామకృష్ణ బి.ఏ, బి.ఎల్ రివ్యూ..

rama krishna ba bl

సినిమా పేరు : తెనాలి రామకృష్ణ బి.ఏ, బి.ఎల్నటులు : సందీప్ కిషన్, హన్సిక, వరలక్ష్మీ శరత్ కుమార్, అయ్యప్ప, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, సప్తగిరి తదితరులుదర్శకుడు : జి నాగేశ్వర్ రెడ్డినిర్మాతలు : అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూప జగదీష్సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్సంగీతం : సాయి కార్తిక్డైలాగ్స్ : నివాస్, భవానీ ప్రసాద్కథ : టి రాజసింహ సందీప్ కిషన్ కధానాయకుడిగా, హన్సిక కథానాయకగా జి …

Read More »

రామ మందిరానికి ముస్లిం విరాళం..

ayodhya rama mandiram

అయోధ్య అంతిమ తీర్పు ఈ నెల 9 న వెల్లడైన సంగతి అందరికి తెలిసిందే. ఎన్నో దశాబ్దాల కాలం నుండి వివాదాస్పదంగా మరీన ఈ కేసుకు ఈ నెల 9తో చెక్ పెట్టారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి లైన్ క్లియర్ అవ్వడంతో ఇప్పటికే టెంపుల్ నిర్మాణానికి విహెచ్ పీ కార్యాచరణ మొదలు పెట్టింది. దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించాలని భావిస్తుండంగా అనూహ్యంగా యూపీలోని షై సెంట్రల్ వాక్పా బోర్డు చైర్మన్ …

Read More »

విశాఖ జిల్లాలో విషాదం..

two devotees died

విశాఖ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తామరపువ్వుల కోసం చెరువులో దిగిన ఇద్దరు అయ్యప్ప మాల ధరించిన వారు మృత్యువాత పడ్డారు. చెరువులో దిగి 15 అడుగుల మేర లోపలికి వెళ్లిన యువకులు ఒక్కసారిగా నీళ్లలో మునిగిపోవడం ప్రారంభించారు. ఈత వచ్చినప్పటికీ ఊబిలో ఇరుక్కుపోవడంతోనే బయటకు రాలేక ప్రాణాలు విడిచినట్లు సమాచారం. కాగా అయ్యప్ప పూజకి తామరపూల కోసం వెళ్లిన మాలధారులు నీటమునిగి మృతి చెందిన విషాద సంఘటన విశాఖపట్నం జిల్లాలో …

Read More »

సౌత్ సెంట్రల్ రైల్వేలో 4103 ఖాళీలు..

south central railway

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సౌత్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి, ఐటీఐ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు.. ఇలా ఉన్నాయి. 4103 అప్రెంటిస్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. 50 శాతం మార్కులతో ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత‌ …

Read More »