Wednesday , August 5 2020

పవన్ కళ్యాణ్ కి షాక్ ఇచ్చిన జనసేన ఎమ్మెల్యే..!

JANASENA MLA RAPAKA VARA PRASAD

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు జనసేన ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. నేడు అసెంబ్లీ సమావేశాలలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ ఇంగ్లీష్ మీడియంపై జగన్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ మంచి నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదని, పేద విద్యార్థుల కోసం వైసీపీ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పీకర్‌ను గౌరవించాల్సిన బాధ్యత …

Read More »

నారా లోకేష్ కు తప్పిన పెను ప్రమాదం.. !

nara lokesh

ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఓ డ్రోన్ కెమెరా విద్యుత్ వైర్లకు తగిలి లోకేష్ ముందు పడింది. కరెక్ట్ గా లోకేష్ బస్సు దిగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆపరేటింగ్ లోపం కారణంగానే డ్రోన్ కిందపడినట్ట్టు సమాచారం. అయితే ఈ ప్రమాదం ఆంధ్రాలో ఆర్టీసీ చర్లను పెంపును వ్యతిరేకించే సమయంలో జరిగింది. మంగళగిరిలో ఆర్టీసీ …

Read More »

ధోని సంచలన నిర్ణయం..!

MS Dhoni

MS Dhoni : ధోని.. క్రికెట్ ప్రేమికులకు ఎంతో ఇష్టం. ఎంత ఇష్టం అంటే.. అది చెప్పలేనిది.. వెలకట్టలేనిది. అంత ప్రేమ ఉంది అభిమానులకు ధోనిపై. టీమిండియా మాజీ కెప్టెన్ ధోని ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకోని మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. అయితే ఒక నాలుగు నెలల కృతమే ధోని రాజకీయాలలోకి వస్తారని.. బీజేపీ తరుపున వస్తారని ప్రచారం జరిగింది. అయితే ధోని రాజకీయాలలోకి రాలేదు అది ప్రచారంలనే …

Read More »

తిరుమల కపిల తీర్ధం ఎంత అందంగా ఉంటుందో తెలుసా ?

Tirumala kapila theertham

Tirumala kapila theertham : తిరుమలలో శ్రీవారు అంటే తెలియని వారు ఉండరు.. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారికీ ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. మన దేశానికి వచ్చారు అంటే తిరుమల శ్రీవారిని దర్శించుకోకుండా వెళ్ళరు. శ్రీవారంటే అంత భక్తి.. అయితే ప్రసిద్దిగాంచిన ఈ తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో పవిత్ర స్థలం మరొకటి ఉంది.. అదే కపిలతీర్థం. తిరుమలలో శ్రీవారి ఆలయంతో పాటు గోవిందరాజ స్వామి, కోదండరామ స్వామివారి ఆలయాలు కూడా …

Read More »

మరో విషాదం.. ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతి..!

unnao rape victim died

ఎన్నో ఆశలు.. ఎన్నో కలలతో జీవితాన్ని మొదలు పెట్టె ఆడపిల్ల జీవితం కొందరు నీచుల వల్ల అర్ధాంతరంగా ఆగిపోతుంది. అలా జీవితాన్ని అర్ధాంతరంగా ఆపేసిన ఘటనే ఉన్నవో బాధితురాలి జీవితం అంతే. నేడు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి ఆ బాధితురాలు కన్నుమూసింది. 90 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆమె పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు. అయితే గత డిసెంబర్ లో ఆమెపై …

Read More »

దిశా నిందితులు ఎన్కౌంటర్.. ఓ సంచలనం

disha murder accused encounter

దిశ హత్యకేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. షాద్‌నగర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నలుగురు నిందితులు పారిపోడానికి ప్రయత్నించారు. పారిపోతున్న నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో నలుగురు నిందితులు మృతి చెందారు. దిశ కేసులోని నేరస్తులు నలుగురు దిక్కులేని కుక్క చావు చచ్చారు. గత నెల 27వ తేదీన వెటర్నరీ డాక్టర్‌పై అత్యాచారం చేసిన నిందితులు హత్య చేసి చటాన్‌పల్లి వద్ద బ్రిడ్జి …

Read More »

మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి బెయిలు మంజూరు..

P Chidambaram

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరానికి భారీ ఊరటనిచ్చింది సుప్రీం కోర్టు. నేడు బుధువారం చిదంబరానికి బెయిల్ మంజూరు చేశారు. మని లాండరింగ్ విషయంలో అతన్ని సిబిఐ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అతనికి బెయిల్ లభించగా ఇప్పుడు తాజాగా బుధువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసులో షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. అయితే అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని …

Read More »

నేటి భారతం..!

priyanka reddy murder case

పుట్టినందుకు సంతోష పడుతున్నారు అందరు!! పుట్టిబయటపడినందుకు సంతోషపడుతున్నాను నేను!! ఆటలు అడుతూ సంతోష పడుతున్నారు మీరు!! ఆట బోమ్మగా మారినందు బాధ పడుతున్నను నేను! దేవుడా నా బాల్యంలోనే నా జన్మంత గడిచిపొని!! ప్రాయం తీసుకొచ్చి.. పరువాలు చుపించి, ఈ ప్రజానికంలో నన్ను అంగడి బోమ్మగా చేయకు! కామం మత్తు ఎక్కించకు, కర్కసాన్ని రెట్టించకు, అ పశూవాంఛకు నన్ను బలి చేయకు, ఏడు జన్మలకు సరిపడే బాధని శాపంగా ఇవ్వకు, …

Read More »

ఈ బెర్రీలు తింటే లావు తగ్గిపోతారట..

lose your weight with strawberries and blueberries

ఈ కాలంలో ప్రతి పదిమందిలో ముగ్గురు ఊబకాయంతో బాధపడుతుంటారు. వారు ఎంత ప్రయత్నించినా సరే.. లావు మాత్రం తగ్గారు. జిమ్ కి వెళ్తారు, డైట్ చేస్తారు ఎవరైనా ఆయుర్వేదం అంటే అది ట్రై చేస్తారు. ఇలా ఎన్ని చేసిన ఆ పట్టిన కొవ్వు మాత్రం తగ్గారు. అలాంటివారు ఈ రెండు బెర్రీలను రోజు తింటే లావు యిట్టె తగ్గిపోతారట. అది ఎలానో చుడండి. స్ట్రాబెర్రీలు.. స్ట్రాబెర్రీలను నిత్యం తీసుకుంటే.. శరీరానికి …

Read More »