Tuesday , August 4 2020
Home / Latest News

Latest News

‘ప్రేమ పిపాసి’ మూవీ రివ్యూ..

Prema Pipasi Movie

ర‌చ‌న‌, ద‌ర్శక‌త్వం: ముర‌ళీస్వామి నిర్మాత‌: పిఎస్‌ రామ‌కృష్ణ‌ న‌టీన‌టులు: జిపిఎస్, క‌పిలాక్షి మ‌ల్హోత్రా, సొనాక్షి వ‌ర్మ, జ్యోతి రాజ్‌పుత్‌, మ‌మ‌త శ్రీ‌చౌద‌రి, అంకిత‌, బిగ్‌బాస్ ఫేమ్ బంద‌గి క‌ర్ల, సంజ‌న చౌద‌రి, సుమ‌న్, భార్గవ్‌, షేకింగ్ శేషు, జ‌బ‌ర్దస్త్ రాజ‌మౌళి, ఫ‌స‌క్ శ‌శి, ఫ‌న్ బ‌కెట్ భ‌ర‌త్ త‌దిత‌రులు సంగీతం: ఆర్స్‌ సినిమాటోగ్రఫీ: తిరుమ‌ల రోడ్రిగ్జ్‌ ఎడిటింగ్ : ఎస్‌. శివ‌కిర‌ణ్‌ తెలుగు ప్రేక్షకులు ఈ మధ్య కొత్త కథలు, …

Read More »

అర్ధ శతాబ్ధం’ పోస్టర్‌ అదిరింది.. ట్రెమండ‌స్ రెస్పాన్స్‌!

Ardha Satabdam First Look poster

రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై కార్తిక్ రత్నం, కృష్ణ ప్రియ హీరో హీరోయిన్లుగా నవీన్ చంద్ర, సాయి కుమార్ కీల‌క పాత్రల్లో న‌టిస్తున్న చిత్రం ‘అర్ధ శతాబ్ధం’. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో చిట్టి కిరణ్ రామోజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ప్రముఖ దర్శకుడు క్రిష్ చేతులమీదుగా విడుదలైన ‘అర్ధ శతాబ్ధం’ కాన్సెప్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ …

Read More »

ఫిబ్రవరి 14న సంతానం ‘సర్వర్ సుందరం’ విడుదల

server sundaram

స్టార్ కమెడియన్ సంతానం హీరోగా తెరకెక్కిన ‘సర్వర్ సుందరం’ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ప్రేమికులు రోజు కానుకగా ఫిబ్రవరి 14న విడుదలకానుంది. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన కమెడియన్ సంతానం ఈ కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో హీరోగా ఆడియన్స్‌ని అలరించనున్నారు. అలానే ఈ సినిమాలో హీరోయిన్ వైభవి సంతానంకు జోడిగా నటించింది. ప్రముఖ నటుడు రాధా రవి ఈ మూవీలో కీలక పాత్రలో నటించారు. కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు …

Read More »

‘డబ్ శ్మాష్’ సినిమా రివ్యూ

DUBSMASH

దర్శకత్వం: కేశవ్ దేపూర్ నటీనటులు: గెటప్ శ్రీను, పవన్ కృష్ణ, సుప్రజ, స్పందన తదితరులు నిర్మాత: ఓంకార లక్ష్మీ సహా నిర్మాత: గజేంద్ర తిరకాల కెమెరామెన్: ఆర్.రమేష్ మ్యూజిక్:వంశీ ఎడిటర్: గ్రేసన్ ఫైట్స్: ఫైర్ కార్తిక్ లిరిక్స్: బాల వర్ధన్ కాస్ట్యూమ్స్: డయానా మేకప్: రామ్ మోహన్ ప్రొడక్షన్ మేనేజర్: మారుతి ప్రసాద్ కథ, మాటలు: ఏ.వి.రావ్ వి.ఎఫ్.ఎక్స్:మహిందిరన్ అసోసియేట్ డైరెక్టర్: సుబ్రమణ్యం, లోకేష్ పెరత్తుర్ పి.ఆర్.ఓ: సాయి సతీష్. …

Read More »

‘డబ్‌శ్మాష్‌’ కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది!!

DubSmash

వీత్రి ఫిలిమ్స్ పతాకంపై సుబ్రమణ్యం మలసాని సమర్పణలో ఓంకార లక్ష్మీ నిర్మాతగా పవన్ కృష్ణ, సుప్రజ, హీరో హీరోయిన్లుగా గెటప్ శ్రీను ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం `డబ్‌శ్మాష్‌`. కేశవ్ దేపూర్ దర్శకుడు. జ‌న‌వ‌రి 30న విడుద‌ల‌వుతున్న సంద‌ర్భంగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్య‌క్ర‌మం హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ వంశీ మాట్లాడుతూ – “ ఈ సినిమా పాటలు ఇంతబాగా …

Read More »

‘ఈ కథలో పాత్రలు కల్పితం’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి!

Ee Kathalo Paathralu Kalpitam

పవన్‌ తేజ్‌ కొణిదెల హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌ పై అభిరామ్‌ ఎం. దర్శకత్వంలో రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్న థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. మేఘన హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఈ సందర్భంగా.. నిర్మాత రాజేష్‌ నాయుడు మాట్లాడుతూ.. …

Read More »

రచయిత పురాణపండ శ్రీనివాస్‌కు కేంద్రమంత్రి ప్రశంసలు!

purana punda Srinivas

మంగళ హృదయంతో చేసే ప్రతి భగవత్కార్యం విజయం సాధించి జైత్రయాత్రలో ప్రయాణిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ప్రముఖ రచయిత, శ్రీశైలం దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ అపురూప మంత్ర విశేషగ్రంథం ‘అమృతధారలు’ ఆదివారం ఉదయం త్యాగరాయ గాన సభలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పురాణపండ శ్రీనివాస్ చేస్తున్న అపూర్వ రచనా, ప్రచురణల ఆధ్యాత్మిక భావజాల …

Read More »

అంగరంగ వైభవంగా జరిగిన నటి అర్చన వివాహం

archana marriage

సినీ నటి, బిగ్ బాస్ సీజన్ 1 కాంటస్టెంట్ అర్చన, ప్రముఖ హెల్త్‌కేర్‌ కంపెనీ ఉపాధ్యక్షుడు, వ్యాపారవేత్త జగదీశ్‌ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మూడుముళ్లతో ఇద్దరు ఒకటయ్యారు. ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరయ్యి కొత్త జంటను ఆశీర్వదించారు. అక్టోబర్ 3న వీరి నిశ్చితార్థం జరగగా మంగళవారం రాత్రి సంగీత్ తో పెళ్లి వేడుక ప్రారంభమయ్యింది. బుధవారం రాత్రి పెళ్లి రిసెప్షన్‌ నిర్వహించారు. గురువారం …

Read More »

టాటా మోటార్స్ బంపర్ ఆఫర్.. !

tata motors

Tata motors : దేశీయ ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్‌ తన కస్టమర్ల కోసం మెగా ఆఫర్‌ ప్రకటించింది. టాటా మోటర్స్‌ తన ఎస్‌యూవీ కారును లేదా పికప్‌ ట్రక్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లకు టీవీ, వాషింగ్‌ మెషీన్‌, మిక్సీ వంటి గిఫ్ట్‌లను అందిచనుంది. అంతేకాకుండా వీటితోపాటు ఏకంగా రూ.5 లక్షల విలువైన బంగారాన్ని కూడా ఉచితంగా ఆఫర్‌ ఇస్తుంది. ఈ ఆఫర్‌ నవంబర్ 1 నుంచి …

Read More »

శ్రీముఖి.. మాల్దీవ్స్ ఫొటోస్

sree mukhi

శ్రీముఖి.. యాంకరింగ్ తో పాటు ఎన్నో సినిమాల్లో నటించింది. ఇటీవలే బిగ్ బాస్ కి వెళ్లి ఒకే ఒక్క శాతంతో టాప్ 1లో ఉండాల్సిన శ్రీ టాప్ 2లో నిలిచింది. ప్రస్తుతం మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తుంది.

Read More »