Wednesday , August 5 2020
Home / Jobs

Jobs

సౌత్ సెంట్రల్ రైల్వేలో 4103 ఖాళీలు..

south central railway

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సౌత్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి, ఐటీఐ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు.. ఇలా ఉన్నాయి. 4103 అప్రెంటిస్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. 50 శాతం మార్కులతో ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత‌ …

Read More »

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త..

forest officer jobs

forest officer jobs ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలో మరో శుభవార్త చెప్పనుంది. అటవీశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 2500 పోస్టులు భర్తీ చేయనున్నట్టు సమాచారం. 2020 జనవరిలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అటవీ శాఖలో సిబ్బంది కొరత అధిగమించేందుకు నియామకాలు చేపడుతున్నట్టు అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని …

Read More »